Kodak 108cm (43 inch) Ultra HD (4K) LED Smart Android TV
అతితక్కువ ధరలో అందుబాటులోకి తెచ్చిన కొడాక్ కంపెనీ
అమెరికాకు చెందిన ప్రముఖ టెక్ దిగ్గజం కొడాక్ కంపెనీ ఇండియాలో అతితక్కువ ధరలో ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీలను ప్రవేశపెడుతోంది. మనదేశంలో నోయిడా, ఉనా, జమ్మూ నగరాల్లో కొడాక్ పరిశ్రమలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా కొడాక్ కంపెనీలో సుమారు 1000 మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు. కొద్దిరోజులుగా ఈ కంపెనీ మనదేశంలో తమ కార్యకలాపాలను విస్తరించుకుంటూ పోతోంది. ఇటీవల అమేజాన్ ఫ్రీడమ్ సేల్స్, ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్‌లో భాగంగా కొడాక్ కంపెనీకి చెందిన స్మార్ట్ టీవీలను అతితక్కువ ధరలో విక్రయానికి ఉంచింది. తక్కువ ధరలో అల్ట్రా హెచ్‌డీ(4కే) టీవీ కావాలనుకునేవారు ఈమోడల్‌ను పరిశీలించొచ్చు. ఇందులో 1.75 ర్యామ్, 8జీబీ ఇంటర్నల్ మెమోరీ, గూగుల్ వాయిస్ అసిస్టెంట్, స్ర్కీన్ మిర్రర్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
ఫ్లిప్‌కార్ట్‌లో Kodak 43CA2022 మోడల్ 43 inch LED 4K స్మార్ట్‌టీవీని కేవలం రూ.23,499కే విక్రయిస్తోంది..
- టైప్ ఎల్ఈడీ
- రిజొల్యూషన్ - 4K, 3840 x 2860 Pixels
- రీఫ్రెష్ రేట్ 60 Hz
- బ్రైట్‌నెస్ 500 Nits
- కాంట్రాస్ట్ రేషియో 500000 :1
- ఆస్పెక్ట్ రేషియో 16 : 9
- హారిజొంటల్ వ్యూయింగ్ యాంగిల్స్ 178 Degrees
----------------------------
డిస్ప్లే ఫీచర్లు
- సపోర్టెడ్ వీడియో ఫార్మాట్ : ఎంపీ4, ఎంపీఈజీ, ఎంపీజీ, ఎంకేవీ, ఏవీఐ, ఎఫ్ఎల్‌వీ, ఏఎస్ఎఫ్
- హెచ్‌డీఆర్ 10 4K Dolby Vision Physical Design
- HDMI 3, USB 2
- Wi-Fi Type 2.4G 2T2R, Bluetooth
- Ethernet (RJ45)
- మీడియా టెక్ CA53 Quad core
- Graphic Processor Mali - 450
- ర్యామ్ 1.75 GB
- Storage 8 GB
- Screen Mirroring
సపోర్టెడ్ యాప్స్
- Netflix, Youtube, Disney+Hotstar, Prime Video, Zee5, Sony Liv, EROS Now, AirPlay
- Supported Mobile Operating System Android, iOS
- Pre Installed Browser
- DTS Tru Surround, Dolby digital plus
- ఔట్‌పుట్ 30 W
- ఆండ్రయిడ్ 9.0 (Pie) పై నడుస్తుంది. గూగుల్ వాయిస్ అసిస్టెంట్ సపోర్డ్ ఉంది.
- ఒక సంవత్సరం వారంటీ ఉంటుంది.
0 Comments